హైదరాబాద్: 28°C
తెలంగాణ

సంగారెడ్డిలో BLAలకు SIRపై అవగాహన

సంగారెడ్డిలోని క్లాసిక్ గార్డెన్‌లో BLAలకు ఓటర్ల జాబితా సవరణ (SIR) ప్రక్రియపై అవగాహన సదస్సు నిర్వహించారు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, డీసీసీ అధ్యక్షురాలు నిర్మల జగ్గారెడ్డిల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య నేతలు దిశానిర్దేశం చేశారు. వచ్చే 15 రోజులు అప్రమత్తంగా ఉండి, ASDD ఓట్ల పునఃపరిశీలనతో పాటు అర్హులందరికీ ఫారమ్-6 అందేలా చూడాలని సూచించారు.