హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రేపు ఆలయంలో హుండీ కానుకల లెక్కింపు

ELR: ముసునూరు మండలం బలివే గ్రామంలోని శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో రేపు ఉదయం 11 గంటలకు హుండీ కానుకలు లెక్కించనున్నట్లు ఆలయ ఈఓ పామర్తి సీతారామయ్య తెలిపారు. గన్నవరం డివిజన్ తనిఖీ అధికారుల సమక్షంలో హుండీలను తెరిచి భక్తుల చేత కానుకలను లెక్కించనున్నట్లు బుధవారం తెలిపారు.