హైదరాబాద్: 28°C
తెలంగాణ

'మీ సేవ కేంద్రాలు డిజిటల్ హబ్‌లుగా'

HYD: తెలంగాణలోని 5 వేలకుపైగా మీ సేవ కేంద్రాలను డిజిటల్ మార్కెటింగ్ హబ్‌లుగా తీర్చిదిద్దనున్నట్లు మంత్రి డి. శ్రీధర్‌బాబు తెలిపారు. హైదరాబాద్ గచ్చిబౌలిలో మీ సేవ–మెటా శిక్షణ కార్యక్రమంలో 140 మంది వీఎల్‌ఈలకు డిజిటల్ బిజినెస్ అంబాసిడర్లుగా శిక్షణ ఇచ్చారు. స్థానిక చిన్న వ్యాపారాలకు డిజిటల్ ప్రచార అవకాశాలు కల్పించడమే లక్ష్యమన్నారు.