NZB: ధర్పల్లి మండల కేంద్రంలో బుధవారం వీధి కుక్క హల్‌చల్ చేసింది. ఒక్కసారిగా స్థానికులపై దాడి చేసి చిన్నారులు, పెద్దలు కలిపి ఆరుగురిని కరిచింది. గాయపడిన వారు ధర్పల్లి ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లగా వైద్య సిబ్బంది చికిత్స అందించారు. ఘటనతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. వీధి కుక్కల బెడదను అరికట్టాలని కోరుతున్నారు.
తెలంగాణ
వీధి కుక్క దాడిలో ఆరుగురికి గాయాలు


