BDK: భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం క్రమంగా తగ్గుతోంది. ఉదయం 10 గంటలకు 35.10 అడుగులుగా ఉన్న నీటిమట్టం, మధ్యాహ్నం 3 గంటలకు 34.50 అడుగులకు, రాత్రి 8 గంటలకు 33.00 అడుగులకు చేరింది. డిశ్చార్జ్ కూడా 5,96,805 క్యూసెక్కుల నుంచి 5,36,770 క్యూసెక్కులకు తగ్గింది.
తెలంగాణ
UPDATE: భద్రాచలం వద్ద తగ్గుతున్న గోదావరి


