WGL:TGలో రాజకీయాల్లో మంత్రి కొండా సురేఖ పదవిపై కొత్త ఊహాగానాలు తెరపైకి వచ్చాయి. ఆమె స్థానంలో మరో మహిళా నేతను మంత్రి వర్గంలోకి తీసుకునే అంశంపై కాంగ్రెస్ అధిష్ఠానం ఆలోచిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై పార్టీ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఇటీవల సురేఖ కుటుంబానికి సంబంధించిన రాజకీయ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారింది.
తెలంగాణ
సురేఖ స్థానంలో మరో మహిళకు మంత్రి పదవి..!


