హైదరాబాద్: 28°C
తెలంగాణ

నల్గొండ జిల్లా టాప్ న్యూస్ @9PM

✦ అన్నేపర్తిలోని 12వ బెటాలియన్ కమాండెంట్‌గా బాధ్యతలు స్వీకరించిన బి. రామకృష్ణ
✦ రాఖీకి నల్లగొండ డిపో నుంచి -హైదరాబాద్ రూట్లలో ప్రత్యేక బస్సులు: డిపో మేనేజర్ రమణ
✦ మత్స్య రంగంలో భారత్ ప్రపంచానికి ఆదర్శం: బీజేపీ నేత ఎల్.వి. రమణ
✦ రాళ్లవాగు తండాలో ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి