EG: గోపాలపురం నియోజకవర్గం వ్యవసాయ మార్కెట్ కమిటీ (ఏఎంసీ) పాలకవర్గ సమావేశం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు అధ్యక్షతన బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఎంసీ ఛైర్మన్ యద్దనపూడి బ్రహ్మరాజుతో కలిసి నియోజకవర్గానికి సంబంధించిన పలుఅంశాలపై చర్చించారు. గ్రావెల్ రోడ్ల అభివృద్ధి, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, వాటి పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై సమీక్ష జరిగింది.
ఆంధ్రప్రదేశ్
గోపాలపురం ఏఎంసి పాలకవర్గ సమావేశం


