HYD: రవీంద్రభారతిలో నిర్వహించిన 4వ నృత్య తెలంగాణ కార్యక్రమంలో శ్రీలంక సంప్రదాయ నృత్యాలు ప్రదర్శించిన కళాకారులు మంత్రి జూపల్లి కృష్ణారావును సచివాలయంలో కలిశారు. కళాకారులను అభినందించిన మంత్రి, తెలంగాణ–శ్రీలంక మధ్య సాంస్కృతిక మార్పిడి మరింత విస్తరించాలన్నారు. బౌద్ధ వారసత్వం, కళలు, పర్యాటక రంగాల్లో పరస్పర సహకారం పెంచుతామని తెలిపారు.
తెలంగాణ
శ్రీలంక కళలకు తెలంగాణ ప్రోత్సాహం


