JGL: కొడిమ్యాల మండలంలోని అమృత అగ్రో ఇండస్ట్రీస్, శ్రీ హరిహర అగ్రో ఇండస్ట్రీస్ రైస్ మిల్లులపై కేసు నమోదైంది. జిల్లా సివిల్ సప్లై అధికారి జితేంద్ర ప్రసాద్ ఫిర్యాదుతో మిల్లు యజమాని ముక్క గంగాధర్, భాగస్వాములపై కేసు పెట్టినట్లు ఎస్సై నరేష్ తెలిపారు. రబీ 2022-23, ఖరీఫ్ 2025-26 సీజన్లకు సంబంధించిన సీఎంఆర్ ధాన్యాన్ని స్వలవబలకు వాడినట్లు ఆరోపణలు ఉన్నాయి.
తెలంగాణ
రైస్ మిల్లులపై కేసు నమోదు


