హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యం'

HYD: గాంధీ భవన్‌లో నిర్వహించిన ప్రజలతో ముఖాముఖి కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు వీ హనుమంతరావు పాల్గొని ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని, అధికారుల సమన్వయంతో పరిష్కరిస్తున్నామని తెలిపారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో ప్రతి వారం ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.