హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కృష్ణా జిల్లా టాప్ న్యూస్ @9PM

★ గన్నవరం–పుట్టగుంట ప్రధాన రహదారి పనులను మూడు వారాల్లో పూర్తి చేయాలి: ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు
★ విజయవాడ దుర్గగుడిలో ప్రసాదాల తయారీని ప్రైవేటు సంస్థలకు అప్పగించవద్దు: మాజీ ఎమ్మెల్యే అంబికా కృష్ణ
★ కొత్త పింఛన్ల మంజూరు ప్రక్రియ అక్టోబర్ లేదా నవంబర్‌లో ప్రారంభమయ్యే అవకాశం: ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు
★ విద్యుత్ శాఖలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ఉద్యోగ భర్తీ పరీక్షా కేంద్రాలను పరిశీలించిన సీఎండీ పుల్లారెడ్డి