హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జగన్నాథపురంలో ఇంటింటికీ టీడీపీ

BPT: ఎమ్మెల్యే వేగేశన నరేంద్రవర్మ రాజు ఆదేశాల మేరకు జగన్నాథపురంలో ఇంటింటికీ టీడీపీ కార్యక్రమంలో పార్టీ పట్టణాధ్యక్షుడు మందపాటి ఆంద్రేయ ఆధ్వర్యంలో నిర్వహించారు. చంద్రబాబు నాయుడి నేతృత్వంలో సంక్షేమం, అభివృద్ధి వేగంగా జరుగుతున్నాయని నేతలు తెలిపారు. ఎమ్మెల్యే కృషి వల్ల సూర్యలంక బీచ్ అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా మారబోతోందని చెప్పారు.