NGKL: బిజినేపల్లి (మం) షాయిన్‌పల్లికి చెందిన బూషి రమేశ్ కుటుంబ కలహాలతో మనస్తాపం చెంది మంగళవారం రాత్రి కేఎల్‌ఐ కాలువలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బుధవారం సాయంత్రం మహాదేవునిపేట సమీపంలో మృతదేహాన్ని రైతులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
తెలంగాణ
కేఎల్‌ఐ కాలువలో దూకి యువకుడి ఆత్మహత్య


