NGKL: ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులైన విద్యార్థులకు వర్షానికి తడవకుండా, చిరిగిపోని సర్టిఫికెట్లు అందిస్తున్నట్లు జిల్లా ఇంటర్మీడియట్ నోడల్ అధికారి వెంకటరమణ తెలిపారు. 25 రకాల భద్రతా లక్షణాలతో, మందమైన చిరిగిపోని కాగితంపై వీటిని ముద్రిస్తున్నారు. ఇంటర్మీడియట్‌లో ఉత్తీర్ణులైన విద్యార్థులందరికీ ఈ తరహా సర్టిఫికెట్లు అందజేస్తున్నట్లు వెల్లడించారు.
తెలంగాణ
విద్యార్థులకు వర్షానికి తడవని ఇంటర్ మెమో


