హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: బస్టాండ్ లేక ప్రయాణికుల అవస్థలు

NRPT: కృష్ణ (మం) టైరోడ్ నుంచి హైదరాబాద్‌కు నిత్యం వందలాది బస్సులు రాకపోకలు సాగిస్తున్నాయి. అయితే ప్రయాణికులు కూర్చోవడానికి కనీసం బస్టాండ్ కూడా లేక ఎండలో నిలబడాల్సి వస్తోంది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. శాశ్వత బస్టాండ్ ఏర్పాటు చేసేలా అధికారులను ఆదేశించాలని మంత్రి వాకిటి శ్రీహరిని కోరారు.