హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విద్యుత్ లేక టార్చ్ వెలుగులో వైద్యం

PPM: భద్రగిరి ప్రభుత్వ ఆస్పత్రిలో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. జనరేటర్ సదుపాయం లేకపోవడంతో వైద్య సిబ్బంది టార్చ్ వెలుగులోనే చికిత్స అందించాల్సి వచ్చింది. చెప్పగూడకు చెందిన ఐదేళ్ల చిన్నారి వేడి నీటిలో పడి తీవ్రంగా కాలిపోవడంతో భద్రగిరి ఆస్పత్రికి తరలించగా, విద్యుత్ లేక టార్చ్ వెలుగులోనే చికిత్స అందించారు