హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రైల్వే స్టేషన్‌లో ఆకస్మిక తనిఖీలు

విశాఖ స్టేషన్‌ను డివిజన్ రైల్వే మేనేజర్( DRM) లలిత్ బోహ్రా బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. వెయిటింగ్ హాళ్లు, OSOP స్టాల్‌తో పాటు ప్రయాణికుల సౌకర్యాలు, పరిశుభ్రత, మౌలిక వసతులను పరిశీలించారు. స్టేషన్‌లో మరిన్ని డస్ట్‌బిన్లు ఏర్పాటు చేయాలని, క్యాటరింగ్ ప్రాంతాల్లో ట్విన్ డస్ట్‌బిన్లను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని సూచించారు.