హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎంపీ పురందేశ్వరీ కీలక వ్యాఖ్యలు

E.G: ఎంపీ పురందేశ్వరీ కీలక వ్యాఖ్యలు చేశారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో (టీడీపీ-బీజేపీ-జనసేన) ఐక్యంగానే పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. రాజమండ్రిలో చేపట్టిన 'మన ఊరు - మన జెండా' కార్యక్రమాన్ని శ్రేణులతో కలిసి ప్రారంభించిన అనంతరం ఈ వ్యాఖ్యలు చేశారు. స్థానిక ఎన్నికల్లో 2024 ఫలితాలను పునరావృతం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.