కోనసీమ: కొత్తపేట కమ్మిరెడ్డిపాలెం మసీదులో నిర్వహించిన మిలాద్ ఉన్ నబీ వేడుకల్లో ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పాల్గొన్నారు. పేదలకు సాయం, ప్రేమ, సోదరభావం, ధర్మచింతనను ప్రవక్త బోధించారని తెలిపారు. మానవాళిని శాంతి, సోదరభావం వైపు నడిపించిన మహమ్మద్ ప్రవక్త బోధనలు అందరికీ ఆదర్శమన్నారు. ముస్లిం సోదర, సోదరీమణులకు మిలాద్ ఉన్ నబీ శుభాకాంక్షలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
మిలాద్ ఉన్ నబీ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే


