హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: కారు బైకు ఢీ

PLD: సత్తెనపల్లి మండలం గండ్లూరు రోడ్డు వద్ద ఓ కారు బైకును ఢీకొన్న ఘటనలో ఇద్దరికి గాయాలయ్యాయి. పొలానికి వరినారు తీసుకెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. బైక్‌పై ప్రయాణిస్తున్న గంగయ్య (75), ఏడుకొండలు (56) స్వల్ప గాయాలతో బయటపడ్డారు. అయితే ప్రమాద తీవ్రతకు ఒక వ్యక్తికి కాలు విరిగింది. మెరుగైన వైద్యం కోసం వారిని ఆస్పత్రికి తరలించారు