కృష్ణా: గన్నవరంలో సాహిత్యాభిమానులు, కవులు, రచయితలు కలిసి ‘సాహితీ సంగమం’ పేరుతో నూతన సాహిత్య వేదికను ఏర్పాటు చేశారు. ఎన్జీవో హోమ్‌లో జరిగిన కార్యక్రమంలో గ్రంథాలయ ప్రధాన అధికారి కంచల నాగరాజు బుధవారం సంస్థ లోగోను ఆవిష్కరించారు. సాహిత్యం సమాజ ప్రగతికి దోహదపడాలని ఆకాంక్షించారు. అధ్యక్షురాలిగా కోడే యామినీదేవి ఎన్నికయ్యారు.
ఆంధ్రప్రదేశ్
‘సాహితీ సంగమం’ లోగో ఆవిష్కరణ


