హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

హామీలు అమలు చేయలేదని తులసిరెడ్డి ఫైర్

అన్నమయ్య: మదనపల్లెలో కాంగ్రెస్ రాష్ట్ర మీడియా ఛైర్మన్ తులసిరెడ్డి కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయినా నిరుద్యోగ భృతి, ఆడబిడ్డ నిధి, 50 ఏళ్లకే సామాజిక పింఛన్ హామీలు అమలు కాలేదన్నారు. నిరుద్యోగులకు నెలకు రూ.3 వేలు, ఆడబిడ్డలకు రూ.1,500 చొప్పున సాయం అందించాలని డిమాండ్ చేశారు.