NLG: నిడమనూరు మండలం వేంపాడు గ్రామానికి చెందిన గగ్గెనపల్లి మధుసూదన్ రెడ్డి (85) కోతుల దాడిలో గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందారు. గత నెలలో కోతుల గుంపు దాడిలో తీవ్రంగా గాయపడిన ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందారు. ఇటీవల ఇంటికి వచ్చిన అనంతరం మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. కోతుల బెడదను అరికట్టాలని కోరారు.
తెలంగాణ
కోతుల దాడిలో గాయపడిన వృద్ధుడు మృతి


