హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ఖేలో ఇండియా'కు భైంసా డిగ్రీ కళాశాల ఎంపిక

NRML: ‘మై భారత్‌–జాతీయ క్రీడా దినోత్సవం–2026’లో భాగంగా AUG 27న ప్రధాని నరేంద్ర మోదీతో నిర్వహించే ‘ఖేలో ఇండియా సంవాద్‌’ కార్యక్రమానికి జిల్లా నుంచి భైంసా ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎంపికైందని కళాశాల ప్రిన్సిపల్‌ కర్రోళ్ల బుచ్చయ్య తెలిపారు. గురువారం ఉ.10 గంటలకు ఆన్‌లైన్‌లో జరిగే ఈ కార్యక్రమాన్ని కళాశాల ప్రిన్సిపల్‌ నిర్వహించనున్నట్లు తెలిపారు.