హైదరాబాద్: 28°C
తెలంగాణ

మల్లు రవి చేతుల మీదుగా నియామకాలు

NGKL: అలంపూర్ నియోజకవర్గంలో నూతనంగా నియమితులైన కాంగ్రెస్ మండల అధ్యక్షులు నియామక పత్రాలను అందుకున్నారు. నాగర్‌కర్నూల్ ఎంపీ మల్లు రవి, ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే ఎస్‌.ఎ. సంపత్ కుమార్‌ల చేతుల మీదుగా వారికి నియామక పత్రాలు అందజేశారు. అనంతరం బాధ్యతలు స్వీకరించిన అధ్యక్షులు ఎంపీ మల్లు రవి, సంపత్ కుమార్‌లను శాలువాతో సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు.