హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ట్రాన్స్ ఫార్మర్ దొంగతనాల ముఠా అరెస్ట్'

NZB: ట్రాన్స్‌ఫార్మర్లలోని కాపర్ కాయిల్స్, ఆయిల్ దొంగిలిస్తున్న ఆరుగురు సభ్యుల ముఠాను మోపాల్ పోలీసులు అరెస్ట్ చేశారు. కంజర్ గ్రామ శివారులో వాహన తనిఖీల్లో నిందితులు పట్టుబడ్డారని ఎస్‌ఐ సుస్మిత తెలిపారు. వారి నుంచి 10 కిలోల కాపర్ వైర్, రెండు వాహనాలు, కట్టర్, గ్లోవ్స్, ఇనుప పానాలు, సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.