NZB: వర్ని మండలం జలాల్‌పూర్‌లో ఓ ఇంట్లో చోరీ జరిగింది. కవిత ఇంట్లో ఒంటరిగా ఉండటాన్ని గమనించిన అదే గ్రామానికి చెందిన మరో మహిళ ఇంట్లోకి చొరబడి ఆమె కళ్లలో కారం చల్లింది. అనంతరం మెడలోని 3 తులాల బంగారు ఆభరణాన్ని ఎత్తుకెళ్లినట్లు ఎస్‌ఐ వంశీకృష్ణారెడ్డి తెలిపారు.
తెలంగాణ
VIDEO: కంట్లో కారం చల్లి 3 తులాల బంగారం చోరీ


