హైదరాబాద్: 28°C
తెలంగాణ

మేయర్‌కు బర్త్ డే విషెస్ చెప్పిన బండి

KNR: కరీంనగర్ కార్పొరేషన్ మేయర్ కొలగాని శ్రీనివాస్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. బుధవారం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ మేయర్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. స్వీట్ తినిపించి జన్మదిన శుభాకాంక్షలు చెప్పారు. కరీంనగర్ అభివృద్ధిలో మేయర్ మరింత దూసుకెళ్లాలని ఆకాంక్షించారు.