ELR: పెదవేగి మండలం అమ్మపాలెంలో నిర్వహిస్తున్న పేకాట స్థావరంపై పోలీసులు మెరుపు దాడి చేశారు. పక్కా సమాచారంతో తనిఖీలు చేపట్టి ఆరుగురిని అదుపులోకి తీసుకుని వారి నుంచి రూ.45,170 నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ హరిగోపాల్ తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేశారు. మండలంలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తప్పవన్నారు.
ఆంధ్రప్రదేశ్
పేకాట స్థావరంపై పోలీసుల దాడి


