VSP: ఆరిలోవ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈద్ మిలాద్ ఉన్ నబీ ఊరేగింపు ప్రశాంతంగా ముగిసింది. పోలీసుల ఆధ్వర్యంలో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. నిర్వాహకులు, ముస్లిం పెద్దలతో సమన్వయం చేస్తూ మత సామరస్యం, ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు చేపట్టారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఊరేగింపు ముగిసిందని సీఐ ఎస్.శ్రీనివాస్ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
ప్రశాంతంగా ముగిసిన ఊరేగింపు


