హైదరాబాద్: 28°C
తెలంగాణ

మంత్రి పొంగులేటిపై హరీశ్ రావు ధ్వజం.!

KMM: మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిపై బీఆర్‌ఎస్ నేత హరీశ్ రావు తీవ్ర విమర్శలు చేశారు. ప్రతిపక్షాలపై బాంబులు వేస్తానన్న పొంగులేటి ఇప్పుడు 22A నిషేధిత భూముల రూపంలో ప్రజలపై బాంబులు వేశారని మండిపడ్డారు. ఈ జీవో వల్ల వేలాది కుటుంబాలు ఇబ్బంది పడుతున్నాయని, ప్రభుత్వం వెంటనే ఈ సమస్యను పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నాయకులు వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు.