NZB: బడా భీంగల్‌లో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. మొత్తం 73 మందికి కంటి పరీక్షలు నిర్వహించగా, 23 మందికి మోతిబిందు ఆపరేషన్ అవసరమని వైద్యులు గుర్తించారు. వారికి ఆర్మూర్‌లోని కంటి ఆసుపత్రిలో ఉచితంగా ఆపరేషన్లు చేయిస్తామని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ విష్ణువర్ధని, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
తెలంగాణ
బడా భీంగల్‌లో ఉచిత కంటి వైద్య శిబిరం


