హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సెలవు ఉల్లంఘిస్తే విద్యాసంస్థలపై చర్యలు

KDP: మిలాద్‌–ఉన్‌–నబీ సందర్భంగా ప్రభుత్వం ప్రకటించిన సెలవును ఉల్లంఘించే కార్పొరేట్, ప్రైవేట్ విద్యాసంస్థలపై తక్షణ చర్యలు తీసుకోవాలని పీడీఎస్‌యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం. అంకన్న డిమాండ్ చేశారు. సెలవు రోజున విద్యార్థులు, ఉపాధ్యాయులను తరగతులు, విధులకు పిలవరాదన్నారు. నిబంధనలు ఉల్లంఘించే సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.