హైదరాబాద్: 28°C
తెలంగాణ

కొండెక్కిన కోడి గుడ్డు ధర..!

HNK: గత ఏడాదితో పోలిస్తే ఈసారి కోడిగుడ్ల ధరలు 35-40% వరకు పెరిగాయి. పౌల్ట్రీ ఫారమ్‌లలో గుడ్డు ధర రూ.7కు చేరగా, రిటైల్ మార్కెట్‌లో రూ.9 వరకు విక్రయిస్తున్నారు. దేశీయ అవసరాలు అధికమవడంతో దిగుమతులపై ఆధారపడటం గుడ్ల ధరలపై ప్రభావం చూపుతున్నాయి. చలికాలంలో డిమాండ్ మరింత పెరిగితే ధరలు ఇంకాస్త పెరిగే అవకాశం ఉంది. మరి మీ ఏరియాలో ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.