హైదరాబాద్: 28°C
తెలంగాణ

మిలాద్ ఉన్ నబీ సందర్భంగా రక్తదాన శిబిరం

NLG: మిలాద్ ఉన్ నబీ పర్వదినాన్ని పురస్కరించుకుని నల్గొండ జిల్లా కేంద్రంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. నల్గొండ డీఎస్పీ శివరామ్ రెడ్డి శిబిరాన్ని ప్రారంభించారు. ‘మానవసేవే మాధవసేవ’ అనే సందేశంతో నిర్వహించిన కార్యక్రమంలో ముస్లిం సోదరులు పెద్ద సంఖ్యలో పాల్గొని రక్తదానం చేశారు.