NLG: కేజీబీవీలో ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతున్న ఇద్దరు విద్యార్థినులు రసాయనిక ద్రవం తాగి అస్వస్థతకు గురయ్యారు. లెక్చరర్ వేధింపులు, మానసిక ఒత్తిడి కారణమంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఘటనపై అధికారులు సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను వెలికితీయాలని విద్యార్థినుల తల్లిదండ్రులు కోరుతున్నారు.
తెలంగాణ
'కేజీబీవీలో విద్యార్థినులు అస్వస్థత'


