హైదరాబాద్: 28°C
తెలంగాణ

దివ్యాంగ యువతి కాపాడిన కానిస్టేబుల్

MHBD: తన ప్రాణాలకు తెగించి దివ్యాంగ యువతి ప్రాణాన్ని కానిస్టేబుల్ కాపాడిన ఘటన MHBD జిల్లా గూడూరు మండలంలో చోటుచేసుకుంది. ఏపూరుకు చెందిన దివ్యాంగ యువతి ప్రమాదవశాత్తు బావిలో పడింది. ఆ సమయంలో అటుగా వెళుతున్న కానిస్టేబుల్ దిలీప్, ప్రాణాలను తెగించి బావిలోకి దిగారు. తాళ్ల సహాయంతో యువతిని సురక్షితంగా బయటకు తీసి కాపాడారు.