ATP: జిల్లా కేంద్రంలో బుధవారం ముస్లిం సోదరులు ర్యాలీలు చేపట్టారు. ముహమ్మద్ ప్రవక్త జయంతి వేడుకలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రేమ, సహనం, శాంతి, సామరస్యాలను బోధించిన ముహమ్మద్ ప్రవక్త బోధనలు అనుసరణీయం అని ముస్లిం పెద్దలు సూచించారు. నగరంలో సప్తగిరి కూడలి మీదుగా క్లాక్ టవర్ వరకు ముహమ్మద్ ప్రవక్త బోధనలతో ర్యాలీ చేపట్టారు.
ఆంధ్రప్రదేశ్
అనంతనగరంలో ముస్లిం సోదరులు ర్యాలీ


