GNTR: గుంటూరులో వీధి దీపాలకు సంబంధించిన ఫిర్యాదులను వారం రోజుల్లోగా పరిష్కరించాలని అధికారులను నగరపాలక కమిషనర్ మయూర్ అశోక్ ఆదేశించారు. వార్డుల వారీగా సమస్యలను గుర్తించి వెంటనే మరమ్మతులు చేపట్టాలన్నారు. విద్యుత్ స్తంభాలు లేని చోట్ల APCPDCL అధికారులతో సమన్వయం చేసుకుని కొత్తవి ఏర్పాటు చేయాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
‘ఫిర్యాదులు పరిష్కరించాలి’


