W.G: వేములదీవి తీరంలో బోటు చిక్కుకున్న ఘటనపై రాష్ట్ర మత్స్యకార అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్ కొల్లు పెద్దిరాజు బుధవారం గ్రామంలో పర్యటించారు. తీరానికి చేరుకుని చిక్కుకుపోయిన బోటును పరిశీలించారు. అనంతరం సముద్ర అలల ఉద్ధృతి నుంచి ప్రాణాలతో బయటపడిన మత్స్యకారులతో ఫోన్‌లో మాట్లాడారు. బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్
మత్స్యకారులతో ఫోన్‌లో మాట్లాడిన పెద్దిరాజు


