TPT: జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు,ఆదేశాల మేరకు డ్రంక్ అండ్ డ్రైప్ పై ప్రత్యేక దృష్టి సారించి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. మద్యం సేవించి వాహనాలు నడిపే వారిని గుర్తించి చట్టపరమైన చర్యలు చేపడుతున్నారు. తనిఖీల్లో భాగంగా వాహనాల ధ్రువపత్రాలు, డ్రైవింగ్ లైసెన్స్, హెల్మెట్, తదితర ట్రాఫిక్ నిబంధనలను పరిశీలించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు చేపట్టారు.
ఆంధ్రప్రదేశ్
జిల్లాలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు ముమ్మరం


