SKLM: ఉద్దానం కిడ్నీ వ్యాధిపై పోరాడుతున్న ఉద్దానం అభివృద్ధి వేదిక కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. వేదిక సహచరులు బురగాపు దేవరాజు, సూర్యం తండ్రి ఢిల్లేశ్వర్ ఆచారి రావు మృతి చెందారు. దీంతో పలాస మండలం గురుదాసుపురంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పెద్దకర్మలో వేదిక అధ్యక్షులు సొర్ర రామారావు ఆధ్వర్యంలో నాయకులు పాల్గొని నివాళులర్పించారు.
ఆంధ్రప్రదేశ్
ఉద్దానం బిడ్డ కుటుంబంలో విషాదం


