VSP: ఆనందపురం మండలంలో బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. విజయనగరం(D) డెండాక(M) బొడ్డవలసకు చెందిన ఆరుగురు సింహాచలంలో జరిగే పెళ్లికి కారులో వెళ్తుండగా, అదుపుతప్పి అవతలి రోడ్డులోకి వెళ్లి లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆర్మీ ఉద్యోగి కోన రవి మృతి చెందగా, పలువురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఆంధ్రప్రదేశ్
ఘోర రోడ్డు ప్రమాదం.. ఆర్మీ ఉద్యోగి మృతి


