ADB: ఆదిలాబాద్ పంజాబ్ కూడలి వద్ద ఏటీఎంలో చోరీకి యత్నించిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. మంగళవారం అర్ధరాత్రి దుండగుడు ఏటీఎం యంత్రాన్ని ధ్వంసం చేస్తుండగా సైరన్ మోగడంతో పరారయ్యాడు. బ్యాంకు డిప్యూటీ మేనేజర్ ఫిర్యాదుతో వన్‌టౌన్ సీఐ సునీల్ కుమార్ కేసు నమోదు చేశారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా మహారాష్ట్ర కిన్వట్‌కు చెందిన పెందూర్ సునిల్(26)ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
తెలంగాణ
ఏటీఎం చోరీకి యత్నం..!


