హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఈ నెల 29న జిల్లా స్థాయి పరుగు పందెం

MDK: జాతీయ, క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 29న మెదక్, జిల్లా స్థాయి రన్ నిర్వహిస్తున్నట్లు వ్యాయామ ఉపాధ్యాయ సంఘం బాధ్యులు శ్రీనివాసరావు, మధుసూదన్ వెల్లడించారు. పురుషులకు 5 కే, మహిళలకు 2 కే విభాగాలుగా పరుగు పందెం ఉంటుందన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు ఉదయం 6 గంటలకే నిర్ణీత ప్రాంతాలకు చేరుకోవాలని, విజేతలకు బహుమతులు అందజేస్తామని తెలిపారు.