KKD: డీఎస్సీ కోసం ఎదురుచూస్తున్న వేలాది మంది ఉపాధ్యాయ అభ్యర్థుల ఆశలపై ప్రభుత్వం నీళ్లు చిమ్ముతోందని వైసీపీ మహిళా విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు జమ్మలమడక నాగమణి విమర్శించారు. 6,534 అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ పోస్టులను తాత్కాలికంగా భర్తీ చేయడం కాకుండా, వాటిని డీఎస్సీ ద్వారా శాశ్వతంగా భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్
డీఎస్సీ ఎప్పుడు? అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ పోస్టులెందుకు?


