WGL: ఎలక్ట్రిక్ బస్సులు మొరాయిస్తూ ఎక్కడికక్కడే నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బుధవారం రాయపర్తిలోని WGL-ఖమ్మం జాతీయ రహదారిపై పలు డిపోలకు చెందిన 2 ఎలక్ట్రిక్ RTC బస్సులు ఛార్జింగ్ లేక నిలిచిపోయాయి. డ్రైవర్లు ఎంత ప్రయత్నించిన బస్సులు ముందుకు కదలకపోవడంతో ప్రయాణికులను ఇతర బస్సుల్లోకి తరలించేందుకు కండక్టర్లు,తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
తెలంగాణ
మొరాయిస్తున్న ఎలక్ట్రిక్ బస్సులు...!


