హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'మహిళలు జాగ్రత్తలు పాటించాలి'

SKLM: శుభకార్యాలు, వేడుకలకు హాజరయ్యే సమయంలో బంగారు ఆభరణాల విషయంలో మహిళలు, వృద్ధులు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ మహేశ్వర రెడ్డి బుధవారం తెలిపారు. అధిక మొత్తంలో ఆభరణాలు ధరించి ఒంటరిగా ప్రయాణించవద్దని పేర్కొన్నారు. అనుమానాస్పద వ్యక్తులు, వాహనాల కదలికలను గమనిస్తే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.