CTR: ఉపాధ్యాయులకు ఏర్పాటు చేసిన టెట్‌ను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ పుంగనూరు లో యూటిఎఫ్ సంఘ ఉపాధ్యాయులు బుధవారం బైక్ ర్యాలీ నిర్వహించారు. ఉపాధ్యాయులకు టెట్ పరీక్షను పెట్టడం విచిత్రంగా ఉందని, ఇలాంటి ఆనాలోచిత నిర్ణయాలు మానుకుని, టెట్‌ను రద్దు చేయాలని, లేకపోతే ఆందోళనను తీవ్రం చేస్తామని హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్
టెట్‌ను తక్షణమే రద్దు చేయాలని బైక్ ర్యాలీ


